పూర్తిగా వాణిజ్య అవసరాల కోసం ఒక మతానికి చెందిన పవిత్ర చిహ్నాన్ని మరో మతస్థులు వాడడం తప్పని ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సుహాగ్ శుక్లా అన్నారు. పైగా మాంసాహార పదార్థాల వాడకానికి దాన్ని వాడడం మరీ దారుణమని ఆయన అన్నారు. బర్గర్ కింగ్ సారి తో సమస్య సద్దు మనిగి ఉంటుంది
Friday, July 10, 2009
వాషింగ్టన్ లో దేవ ధిక్కారం
జాత్యహంకారం నిన్న మొన్నటి దాక ఉంటే ఇప్పుడు కొత్తగా దేవుళ్ల మీద కూడా కేసులు వాదనలు మొదలయ్యాయి ఇది ఇంతటితో అగిపోతే ఎంతో బావుంటుంది లేద ఇది మరి పెద్ద సమస్యగా మారి మారిన తరువాత చెప్పేదేముంది ఇదంత ఎంట అనుకుంటే క్రింద స్టొరీ చదవండి లక్ష్మీదేవత ఛాయాచిత్రంతో బర్గర్ కింగ్ వాణిజ్య ప్రచారానికి ఒడిగట్టడం అమెరికాలోని హిందువులకు ఆగ్రహం తెప్పించింది. లక్ష్మీదేవత ఛాయాచిత్రాన్ని వెంటనే అడ్వర్జైజ్ మెంట్ నుంచి ఉపసంహరించుకోవాలని వాషింగ్టన్ కు చెందిన హిందూ అమెరికన్ ఫౌండేషన్ డిమాండ్ చేసింది. పవిత్రమైన స్టాక్ అనే శీర్షికతో బర్గర్ కింగ్ స్పానిష్ లో వాణిజ్య ప్రచారం చేస్తూ లక్ష్మీదేవత ఫొటోను ముద్రించిందని ఫౌండేషన్ తెలిపింది. ఇది హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉందని ఫౌండేషన్ ప్రతినిధులు అన్నారు. సాంస్కొతిక, మత సున్నితత్వాన్ని మరిచిపోయినందుకు క్షమాపణలు కోరుతూ ఫౌండేషన్ కంపెనీకి ఓ లేఖ రాసింది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment