ఇదంత మీకు నాకు అవసరమలేద మీరే ఆలోచించుకొని చదవండి
అమెరికాకు తమ సంగతులతో బాటు పక్క దేశాల సంగతులు తప్పనిసరిగా కావలన్నట్టుగా ఇరాన్ వ్యవహారాలలో కలుగచేసుకుంటింది ఇదంత చుస్తుంటే అమెరిక అన్ని దేశాలపై అధిపత్యం కొనసాగిద్దామనుకుంటోంద అని భావించవచ్చ ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో కలగజేసుకోవద్దని ఇరాన్ అధ్యక్షుడు మెహమూద్ అహ్మదినెజాద్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు విజ్ఞప్తి చేశారు. ఇరాన్ ఎన్నికలలో అవకతవకలు జరిగాయని ఆ దేశంలో ఆరోపణలు వచ్చి, ప్రదర్శనలు, వారిపై పోలీసుల హింసాకాండ జరుగుతున్న నేపధ్యంలో వాటిని గురించి ఒబామా వ్యాఖ్యానిస్తూ అక్కడి హింసాకాండ తనను బాధకు, కోపానికి గురి చేసిందని వ్యాఖ్యానించారు. అది అహ్మదినెజాద్ ఆగ్రహానికి కారణమయింది. 'ఒబామా అటువంటి వ్యాఖ్యలతో తప్పు చేశారు. ఆయన కూడా గతంలో అప్పటి అమెరికా బుష్ చేసిన మాదిరి వ్యాఖ్యలనే చేయడం ద్వారా ఆ ఉచ్చులో ఎందుకు పడ్డారన్నదే మా ప్రశ్న. ఇరాన్‌తో ఇదెె విధంగా మాట్లాడదలిచారా? అదే మీ వైఖరి అయితే మీతో మాట్లాడేదేముంటుందని అహ్మదినెజాద్ అన్నట్టు అక్కడి ఒక అధికారిక వార్తా సంస్థ తెలిపింది.
No comments:
Post a Comment