చీర్ లీడర్ అనగానే ముందుగా అందమయిన అమ్మయిలే గుర్తుకొస్తారు 1898లో అబ్బాయిలే చీర్ లీడర్స్ తెలుసా ప్రస్తుతం అబ్బాయిల 3%కిపడిపోయారు.
పుట్టిన రెండు నెలలకు గాని కుక్కలు తోక ఉపవు.
కోడి గుడ్డు పై ఈకలు లేనట్టే రంధ్రాలు లేవనుకుంటారు కదూ!కాదండి మనకి కనిపించనివి 7000 రంధ్రాలు ఉంటాయ్.
టర్కీ కోడి గుడ్లు పెట్టే గూడును క్లచ్ అంటారు.
మీకు ఇంగ్లిష్ వచ్చ అయితే మూడు అచ్చులు వరసగా వచ్చే పదాలు ఆంగ్లంలో ఎన్ని ఉన్నాయ్ చెప్పండి? తెలియకపోతే ఈ అక్షరాలు తిరిగిరాసుకోండి....suoimetsba suoitecaf
ఇనుముకన్న మనిషి ఎముక గట్టిది 

No comments:
Post a Comment