skip to main
|
skip to sidebar
తెల్ల రేషన్ కార్డులలో మరి ఇంత బోగస్ కార్డులు మరి వీళ్ళకిచ్చే బియ్యం,కందిపప్పు నూనె ఇవన్ని మాత్రం లెక్కలో చూపిస్తున్నారు మదే అతి పెద్ద బడ్జెట్ అని డప్పలు కొట్టుకుంటున్న కాంగ్రెస్ ఇవన్ని కూడ లెక్కలో చూపిస్తారుగా మరి ప్రజలకి ఏమి సమాధానం చెపుతారు ఇందులో లొపాలు అన్ని ఇన్ని కాదు ఇందులో గొప్ప గొప్ప వ్యక్తులపేర్లు కూడ వారి లిస్ట్ లో ఉన్నాయంటే అధికారులు,రాజకీయ నాయకులు ఎంత బాగ వర్క్ చేస్తున్నారో తెలుస్తుంది వారెర్వరంటే(విజయనగరంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరుమీద, నెల్లూరులో సచిన్ పేరుమీద రేషన్ కార్డులున్నట్లు తేలగా ఇప్పుడు కొత్తగా బాలీవుడ్ హీరోయిన్ మహిమ చౌదరి పేరు మీద తెల్ల రేషన్ కార్డ్ రావటం )ఇలా ఉంది పరిస్తితి ప్రతి ఎన్నికలకు ఒక పధకం క్రింద పంచుకుంటు పోతే ఇంతే ఉంటుంది మరి నిన్న మొన్నటిదాక తగ్గి ఉన్న రేట్లు అన్ని పెరగడం బోగస్ రేషన్ కార్డుల ఏరివేత చూస్తుంటే ఇవన్ని రాజకీయ ఎత్తుల వాగ్దనలు పధకాలని స్పు స్పష్ఠంగా తెలుస్తోంది ఇదంత చూస్తు ఉరుకోవడం తప్ప ఏమిచేయ లేని ప్రజస్వామ్యం
No comments:
Post a Comment