Saturday, July 4, 2009

మారుతీ సుజుకీ కొత్త గ్రాండ్ విటారా విడుదల



కార్ల తయారీలో దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయిన మారుతీ సుజుకీ.. స్పోర్ట్స్ యుటిలిటీ సరికొత్త వెర్షన్ వాహనంగా గ్రాండ్ విటారాను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఢిల్లీలో ఈ కారు ఎక్స్‌షో రూం ధర. రూ. 16.67 లక్షలు నుండి రూ. 17.97 లక్షల మధ్య ఉంటుంది . మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) ఎగ్జిక్యూటివ్ అధికారి (మార్కెటింగ్ మరియు సేల్స్) మయాంక్ పరీక్ మాట్లాడుతూ, అంతర్జాతీయ మోడల్స్‌లో ఇది కూడా అత్యంత పాప్యులారిటీ సంతరించుకోలగదన్నా బిసినెస్ ఎక్స్పర్ట్స్ . విభిన్న రకాల వినియోగదారులను ఇది పూర్తి స్థాయిలో ఆకట్టుకుంటుందన్నారు. 2.4 లీటర్లతో పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ఈ వెర్షన్ కారును ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రూపొందించినట్లు తెలిపారు.

No comments:

Post a Comment