Thursday, October 1, 2009

తెలుగుదేశం వారు వెంట్రుక దొరొకితే కొండను లాగేస్తారు

కాస్త చనువిస్తే దూసుకుపోతారు తెలుగుదేశం వారు వెంట్రుక దొరొకితే కొండను లాగేద్దమనే ఆశ అదేంటంటే ఎర్రన్ నాయుడు గారు కాంగ్రెస్ రౌడియిజం పై తనదైనశైలిలో విమర్శవదిలారు హై కమాండ్ ఇంక ఆపండి రౌడియిజం అని చిన్నపదం ఉపయోగించగానే దానిని ఉపయోగించుకొని ఇప్పటికి గుర్తుకొచ్చిందా కాంగ్రెస్ రాజకీయం అంటు హైకమండ్ పై విమర్శలు గుప్పించారు జగన్ గురించి అడిగితే ఎవరు ముఖ్యమంత్రి అవుతాడో వారి ఇంటర్నల్ వ్యవహరం అందులో మేమేమి పట్టించుకోమని చంద్రబాబు చెప్పిన్ పలుకులు గుర్తుంచుకొని జాగ్రత్త వహించాడు .

ఈయన [ys]చనిపోయినప్పుడు జరుగుతున్న ఆందోళనలు చూసి మాత్రమే సొనియా కు గుర్తుకొచ్చిందా ఆంద్రాలోని కాంగ్రెస్ రాజకీయరౌడియిజం అని ఒక విమర్శవదిలి మళ్ళీ రాజకీయాలలో వై.యస్.చావును మరచి తెలుగుదేశం విమర్శలు విసరడానికి రెడి అవుతున్నారు మరి కొద్ది రోజులాగితే చంద్రబాబు కూడ మొదలుపెడతాడు.

కొంచం సమయమనం జగన్ ఒక్కడేకాదు అందరూ చేయకపోతే మీరు మాట్లడే మాటలు భవిష్యత్తు లో మీకే దెబ్బ కొడతాయి.


అంతే సంగతులు హనుమంతరావు గారు మీరు

హనుమంతరావు గారు మీరు అవన్ని భూటకపు చావులంటున్నారే అందులో ఒక్కటైనా నిజమైన అభిమాని చావులేదంటార 600మందిలో 599 మంది సహజ మరణాలే అనుకుందాం ఒకరైనా వై.యస్.మరణవార్త విని చనిపోయారను కొందం అ ఒక్క చావు మీకు విలువైనది కాద అసలు మీరిచ్చే 5000లకు చనిపోయే అంత సాహసం ఎవరు చేస్తారనుకొంటున్నారు మీరయితే చేయగలర మరెందుకండి అనవసరపు మాటలు ఇలాంటి వాఖ్యలు చేసి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయ్ అంటే వై.యస్.మీద అభిమానం ఆయన చనిపోయిన రోజు చూసి మళ్ళీ అనుచిత వాఖ్యలు అదంత రాజకీయ కుసంస్కారం అనిపించుకుంటుందే తప్ప మీరేదో పీకుతున్నారనుకోదు హై కమాండ్ హై కమాండ్ అని చించుకొంటున్నారు అంటే క్రింద వారు వారి అభిప్రాయం వ్యక్తం చేయకూడదు మీరు మీ ఇష్ఠం వచ్చినట్టు వాగుతారు కొంచం నోరు అదుపులో పెట్టుకుంటే రాజకీయంగాను మీరు బాగుంటారు లేదో.......అంతే సంగతులు అవుతారు ఇది హెచ్చ్రిక కాదు జగ్రత్తగా ఉండమని నా అభిప్రాయం