బాలగంగాధర తిలక్ / బలవంత్ గంగాధర్ తిలక్ (జూలై 23 1856 - ఆగష్టు 1 1920)
1856: పండితుడు, గణిత శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త, భారత జాతీయవాద నేత బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్ర రత్నగిరిలో జన్మించాడు.

1906: స్వాతంత్ర సమరయోధుడు, విప్లవ నేత చంద్రశేఖర్ ఆజాద్ మధ్యప్రదేశ్ లోని జాబ్రాలో జన్మించాడు.

1927: బొంబాయి రేడియో స్టేషను నుండి రోజువారీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
1983: కల్పాక్కం (చెన్నై దగ్గర)అణు విద్యుత్ కేంద్రం లో మొదటి సారిగా ఉత్పత్తి మొదలయ్యింది.

1904: సుప్రసిద్ధ రచయిత్రి, పత్రికా రచయిత, సామాజిక కార్యకర్త ఇల్లిందల సరస్వతీదేవి రాష్ట్రంలోని నర్సాపూర్‌లో జన్మించారు.
1918: గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే తన రైళ్లలో ఫస్ట్ క్లాస్ రెస్టారెంట్ కార్లను ప్రారంభించింది.
1927: బాంబే రేడియో స్టేషన్ ద్వారా భారత్ తన తొలి వాణిజ్య రేడియో ట్రాన్స్‌మిషన్‌ను ప్రారంభించింది.
No comments:
Post a Comment