ఈ రోజు గుర్తుందా మనకి కాక పోయిన అమెరికన్లకు ఖచ్చితంగ గుర్తున్నరోజు గుర్తు ఉండవల్సిన రోజు ఇదేరోజు 2001 సెప్టెంబర్ 11 న వారి ఆర్ధిక వ్యవస్తని దెబ్బ కొట్టిన రోజు దీనికి ముఖ్య కారణం ఒసామ బిన్ లాడెన్ దీని ప్లైన్ చేసింది వేరే వారే అయిన దీనికి ఆర్దిక సహయం అందించిన వాడు ఒసామ బిన్ లాడెన్ అలాంటిది మళ్ళి అమెరికన్లు చూడకూడదు అన్న రీతిలో విద్వంసం సౄష్ఠించాడు అతను అనుకునట్టుగానే అమెరికాను తిరుగులేని దెబ్బ కొట్టాడు 19మంది ఉగ్రవాదులు పాల్గొన్న ఈ ప్లెన్ లో 4 విమానలు హైజక్ చేయించి రెండు వ్త్చ్ పై యేం చేశాడు అవి అనుకున్నవిధంగానే విద్వంసం సౄష్ఠించారు ఈ విద్వంసం ద్వార నష్టపోయింది అమెరిక మాత్రమే కాదు ఇందులో మరణించిన వారిలో 90 దేశాలకు సంబందించిన ఉద్యోగులు ఉన్నారు ఇంత వరకు ఇంతటి ఘోరం ఇంతమంది ఒకేసారి మరణించటం మళ్ళీ జరగలేదు ఈ విద్వంసంలో మొత్తం 2993 మంది మరణించారు ఇందులో ఒకే కంపెనీకి సంబందించిన వారు 658మంది మరణించారు ఇదెంతటి ఘొరమో స్పష్టంగా తెలియాలంటే ఈ ఉదాహరణ చూస్తే తెలుస్తుంది ఈ టవర్ యొక్క శిధిలాలను బయటకి తీయడానికి 8నెలలు పట్టింది ఇదేకాదు ఈ శిధిలాలు తీసేటప్పుడు రోగాలతో 353 మంది అమెరికన్ ఫైర్ సిబ్బంది అశువులు బాశారు ఈ సంఘటన తరువాత ప్రపంచదేశాలలోని స్టాక్ మార్కేట్ వారమ్రోజులు స్టక్ అయిపోయాయి
ఇవి కూల్చడానికి 2 ఉపయోగిస్తే మిగతా 2 ఏమ్మయాయ్ ఒకటి అమెరికన్ సైనిక సిబ్బంది యంత్రంగం ఉన్న పెంటగాన్ లోని బిల్డింగ్ వైపు వెళ్ళింది కాని అంతగా ద్వంసం కాకపోయే సరికిదానిని అమెరికన్లు సంవత్సరంలో తిరిగి నిర్మించారు మరొక విమానం అమెరికాలోని పొలాలలో కూలిపోయింది ఇదంత జస్ట్ 18నిమిషాలలో జరిగిపోయింది అమెరిక ప్రజలకు ఎమీ అర్దం కాని పరిస్తితి మిడియాకి ఎమి జరుగుతుందో తెలియని పరిస్తితి సుమారు 10000మంది చనిపోతారు అనుకున్నారు 3000కావటంతో ఉపిరి పీల్చుకున్నారు బాధకరమైన అంతేగ మరి అమెరిక ప్రజలకు శుభవార్త 2012 కల్ల ఈ టవర్స్ తిరిగి నిర్మిస్తారు ఈ రోజు రోజు మరణించిన వీరందరికి శ్రద్దంజలి వ్యక్తం చేద్దం
No comments:
Post a Comment