
కాంగ్రెస్ రాజకీయరంగంలో రాహుల్ ఒక ముద్ర వేశాడు ఎంతో మందీ యువనాయకులకు ఆదర్శవంతంగా నిలిచాడు గత తరం నాయకుల మీద ఆధారపడకపోవడం రాహుల్ యొక్క మరో రాహుల్ తీసుకున్న ప్రతి నిర్ణయం యు.పి.లో సత్ఫలితలులిచ్చాయి నేడు రాజకీయరంగంలో తిరుగులేనినాయకుడిగా రాహుల్ ఎదుగుతున్నాడు
No comments:
Post a Comment