Saturday, March 14, 2009

ఒక వేళ చిరంజీవి సి.ఎం అయితే


ఒక వేళ చిరంజీవి సి.ఎం అయితే Name board మీద ఏమని ఉంటుంది చిరంజీవా! శివశంకర వరప్రసాద్ అనా ?


    1 comment:

    1. చిరంజీవి అనే ఉంటుంది. అతను సినిమాల్లోనే కాదు, బాహ్య ప్రపంచంలో కూడా ఎప్పుడో చిరంజీవి గా మారిపోయాడు. ఇంకా అతని ఓటరు కార్డులో కూడా చిరంజీవి అనే ఉంటుంది.

      ReplyDelete