Tuesday, March 3, 2009

బొంబాయి తడి ఆర లేదు


బొంబాయి తడి ఆర లేదు 
వెన్నంటిన ఉగ్రవాదం మళ్ళి ఉరిమింది  
ఎగరవే భారత పతాకమా నీ బిడ్డల రక్తపు మరకలంటనంత ఎత్తు వరకూ
సాగవే శాంతి కపోతమా మనస్సులేని మానవ మృగాల మనస్సును శాంతింప చెయువరకూ.........

No comments:

Post a Comment