
పి.ఆర్.పి కి మరింత సినీ గ్లామర్ తొడయింది రెబల్ స్టార్ మెగాస్టార్ సమక్షం లొ ప్రజారాజ్యం కండువా కప్పుకున్నారు కృష్ణం రాజు చేరికతో పశ్చిమ గొదావరిలో ఇప్పటికే బలంగా ఉన్న పార్టి కొత్త ఉత్సాహంతో దూసుకెళ్ళడం ఖాయంగా కనబడుతోంది ప.గో లో బలమయిన {ఆర్ధిక పరంగా } సామాజిక వర్గానికి ప్రతినిధిగా కృష్ణం రాజు పి.ఆర్.పి లో చేరడంతో ఇప్పటిదాక ఆ వర్గం మద్దతిస్తూ వస్తున్న తే.దె.ప ఓటు బ్యాంకుకు కన్నం పడినట్టే
vaalla vaalla prayojanala kosam cheruthunnara..leda..prjaraajyam pai abimaanam tho cheruthunnara...konni rojullo telusthundi.
ReplyDelete