
సినిమాల్లొ ఉన్నంత కాలం చిరంజీవి భజన చేసిన రొజా రాజకీయల్లొకి రాగానే హీరొయిన్లని అణగదొక్కాడు రాజకీయలకి అనర్హుడు అంటు విరుచుకు పడటం వేనక బాలయ్య బాబు అండ ఉన్నట్టే ఉంది "ఇతరుల స్పందన బట్టే రొజా అల మాట్లడుటొంది అందులొ తప్పెముంది" అని బాలయ్య ఈరొజు ప్రకటించడం దానికి ఉతమిస్తొంది చిరంజీవిపై వ్యక్తిగత విమర్శలు చెయ్యడానికే ఆపాయింట్ చేసినట్టు రొజా ప్రతీ రొజు మీడియాకెక్కడం దానికి ప్రతిగా శొభారాణి రంగంలొకి దిగడం రెండు పార్టీల ఇమజ్ ని చెడగొట్టి కాంగ్రెస్ కు లాభం చేకూరుస్తుంది తప్ప మరొక లాభం ఉండదు సినీ రంగం లొ సౌమ్యుడిగా పేరొందిన బాలయ్య దీన్ని సమర్దించడం బాధాకరం
No comments:
Post a Comment