Wednesday, February 18, 2009

తిరుపతి గతి


తిరుపతి లో అరాచకాలు నిత్యం అభివ్రుద్ది పదని విడిచిపెట్టని మన ప్రభుత్వం నిత్యం పూజలతో విరసిల్లే తిరుపతి సంగతి అస్సలు పట్టించుకోవడం లేదు. అక్కడ మద్యం విచ్చలవిడిగ దొరుకుతోంది అక్కడి ప్రజలు ఈ మద్యం బాబుల వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నరు. అక్కడికి వచ్చే టూరిస్టులు ఇబ్బంది పడితే మన భారతదేశ పరువు పోతుంది. మనం ఎంతో భక్తి తో పూజించుకొనే శ్రీవారి గుడికి ప్రపంచంలో ఉన్న మంచి పేరు చెడిపోతుంది దీని సంగతి కాస్త రాష్ట్ర ప్రభుత్వంపట్టించుకోవాలి

4 comments:

  1. అక్కడికి వచ్చే టూరిస్టులు ఇబ్బంది పడితే మన భారతదేశ పరువు పోతుంది....ఎప్పుడో పోయింది. (రాజకీయ నాయకులు ప్రవేశించాక). ఇప్పుడు కొత్తగా పోయేదేముంది.

    ReplyDelete
  2. ముందుందిరా ముసళ్ళ పండగ! తిరుపతి కొండ మీద క్రైస్తవుల చర్చి ఒకటి వై. సేమ్యూల్ రాజశేఖరరెడ్డి గారు కట్టించటానికి ప్రయత్నం చేస్తున్నారని ఎవ్వరో చెప్పగా విన్నాను. ఈ వార్తే నిజం అయితే ఆ చర్చితో పాటు దేవాలయానికి వెళ్ళే దారిలో ఒక మసీదు కూడ కట్టించెస్తే (కాసీ లో లా) తిరుపతిని అన్ని మతాలవారికి కూడ ఆక్షేపణలేని రాజధానిగా మలచవచ్చేమో? ఈ పరిస్థితిని "తిరుపతి ప్రగతి" అనాలో "తిరుపతికి పట్టిన గతి" అనాలో బోధపడటం లేదు.

    ReplyDelete
  3. తిరుపతి మనది దాని సంర్క్షణ బాధ్యత మనది.దానికోసము మనము కనీసము ఏదో ఒక ప్రయతనము చేయాలి గాని ఎవరో వచ్చి ఏదో చేస్తారనుకుంటే ,అది మనస్వంతము కాదన్న భావనతో సమానమై మనలను ఆస్వామి నుండి మరింత దూరం చేస్తాయి.

    ReplyDelete
  4. రావు వేమూరి gaaru brought up a interesting point. Samul Reddy in diguise of a "Reddy Caste" creating hevoc with Hindus in India. Reddies think that he belong to their own caste, but they don't know ,that once a person converts, he discard his caste.

    Reddy using his Caste to further his interst of converting Hindus. His Daughter and Son-in-law are missionaries who are converting people. His son and relatives looting the state.

    Reddy appoints a missionary (Karunakar Reddy) to head TTD. And he appointed a other missionaries to run Padmavati and Venkateswara Universities.

    Why Hindus fail to notice this?.

    ReplyDelete