Thursday, October 1, 2009

తెలుగుదేశం వారు వెంట్రుక దొరొకితే కొండను లాగేస్తారు

కాస్త చనువిస్తే దూసుకుపోతారు తెలుగుదేశం వారు వెంట్రుక దొరొకితే కొండను లాగేద్దమనే ఆశ అదేంటంటే ఎర్రన్ నాయుడు గారు కాంగ్రెస్ రౌడియిజం పై తనదైనశైలిలో విమర్శవదిలారు హై కమాండ్ ఇంక ఆపండి రౌడియిజం అని చిన్నపదం ఉపయోగించగానే దానిని ఉపయోగించుకొని ఇప్పటికి గుర్తుకొచ్చిందా కాంగ్రెస్ రాజకీయం అంటు హైకమండ్ పై విమర్శలు గుప్పించారు జగన్ గురించి అడిగితే ఎవరు ముఖ్యమంత్రి అవుతాడో వారి ఇంటర్నల్ వ్యవహరం అందులో మేమేమి పట్టించుకోమని చంద్రబాబు చెప్పిన్ పలుకులు గుర్తుంచుకొని జాగ్రత్త వహించాడు .

ఈయన [ys]చనిపోయినప్పుడు జరుగుతున్న ఆందోళనలు చూసి మాత్రమే సొనియా కు గుర్తుకొచ్చిందా ఆంద్రాలోని కాంగ్రెస్ రాజకీయరౌడియిజం అని ఒక విమర్శవదిలి మళ్ళీ రాజకీయాలలో వై.యస్.చావును మరచి తెలుగుదేశం విమర్శలు విసరడానికి రెడి అవుతున్నారు మరి కొద్ది రోజులాగితే చంద్రబాబు కూడ మొదలుపెడతాడు.

కొంచం సమయమనం జగన్ ఒక్కడేకాదు అందరూ చేయకపోతే మీరు మాట్లడే మాటలు భవిష్యత్తు లో మీకే దెబ్బ కొడతాయి.


1 comment:

  1. తప్పు మనది పెట్టుకుని ఎదుటివాళ్ళనంటే ఎలా? అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు కదా! అవకాశమిచ్చిన మనది తప్పుకదా!

    ReplyDelete