Thursday, March 26, 2009
Wednesday, March 25, 2009
Tuesday, March 24, 2009
మన దగ్గరనుంచి కొట్టేసిన సంపద

గాంధిజీ వస్తువులు

టిప్పు సుల్తన్ ఖడ్గం
మన దగ్గరనుంచి కొట్టేసిన సంపదని అమ్ముకుంటు దానికి గౌరవంగా వేలం అని పేరుపెట్టి మన జాతి సంపదను అమ్ముకొని లబ్ది పొందటం అనేది ఎంత గొప్ప పనో విదేశీయులకు మన ప్రభుత్వం చెప్పి తీరాలి లేదంటే {నిన్న మహత్మగాంధి వస్తువులు నేడు టిప్పు సుల్తన్ వీ ఇలా చెప్పుకుంటు పోతే ఇంకా ఎన్నెన్నో ఉంటాయి} మన జాతీయ సంపద ఇతర దేశల పాలవుతుందీ మరి ఇప్పటికైనా అ వేలలని ఆపుచేయాలి అది మన దేశ తక్షణ కర్తవ్యం అని నేను భావిస్తున్నాను మరి మీరు మీ అభిప్రాయం తెలియజేయండి
- ఫ్రీగా సాఫ్ట్ వేర్ డౌన్ లోడ్ చేయలనుకుంటే మీకోసం ఈ ...
- 7పరుగులు ఒక్క బంతికి
- రవితేజ"ఆంజనేయులు"
- COMMON SYMBOL కామన్ సింబల్ "వాయిద పద్దతుంది దేనికై...
- కే.సి.ఆర్.దొంగరాజకీయం
- చిందులేశిన అనుష్క అభిమాని
- రాజ్యపాలన అంతంలో తీవ్రవాఖ్యలు"మన్మోహన్ సింగ్"
- మీ బ్లాగు ని మరింత అందంగా తీర్చి దిద్దడం ఎలా?
- పి.ఆర్.పి లో కృష్ణం రాజు
- 7WONDERS ఆద్భుత ప్రపంచం
- టాటా కన్నకల --"నానో" -nano super car for 2000$ onl...
రవితేజ"ఆంజనేయులు"
'ఇడియట్', 'నేనింతే'లాంటి టైటిల్స్‌కి సరిగ్గ సరిపోయి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో రవితేజ తాజాగా "ఆంజనేయులు" అనే పేరుతో తెరపైకి రానున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై గణేష్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆదివారం రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవ పూజాకార్యక్రమాలను పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ హాజరై నిర్వహించారు. ఆయన భార్య రేణూదేశాయ్ క్లాప్ కొట్టగా, బొత్సా సత్యనారాయణ కెమేరా స్విచ్చాన్ చేశారు. వినాయక్ తొలిషాట్‌కు దర్శకత్వం వహించారు.గత కొంత కాలంగా" విక్రమార్కుడు తరువాత "సరైన సినిమాలేని రవితేజ ఈ సినిమాతో తనసత్త"ప్రతిభ" మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు చూపబోతనాని అనుకుంటున్నాడుCOMMON SYMBOL కామన్ సింబల్ "వాయిద పద్దతుంది దేనికైనా ఉందిగా 24 తరువాత 27"

{కామన్ సింబల్}
ప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడి గుర్తు కష్టాలు ఇపుడే తీరేలా కనిపించడం లేదు. కామన్ సింబల్ కేటాయించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ప్రజరాజ్యం పార్టీ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి కేజీ.బాలకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఉమ్మడి గుర్తు సమస్య ఆ పార్టీని వెంటాడుతూనే ఉంది ఇప్పటికే చాల మంది వౄద్దులు ప్రజరాజ్యం గుర్తు తెలియక చాల ఇబ్బంది పడుతున్నారు మరి ప్రజరాజ్యం పార్టి త్వరగ ఈ విషయన్ని ఒక కొలిక్కి తేవాలి లేకపోతే ప్రజరాజ్యంకి కొన్ని ఓట్లు తప్పక పోతాయి ముఖ్యంగా ముసలివారు ఎందుచేతననగా:అసలే ఓట్లు వేసేచోట చాల రద్దిగా హాడవిడిగా ఉంటుందీ అంత హాడవిడిలో గుర్తు గుర్తుంచుకొని వేయటం అనేది వౄద్దులకి కొంచం కష్టం దానికి తోడు చదువురాని వారి సంగతి చెప్పనక్కర్లేదు
Subscribe to:
Posts (Atom)






